జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.
- ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీశ్రీ రవి శంకర్
"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"
ప్రపంచములో ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనలు, మహానుభావుల మాటలు, త్యాగధనుల సమీష్టి కృషి ఫలితం ఈనాడు మనకు కనపడే ఈ అబివృద్ది. నేను సేకరించిన కొంత మంది మహానుభావుల అడుగుజాడలను మీకు తెలియజేయ ప్రయత్నమే ఈ "మర్మ-మరాలు".
1 అభిప్రాయాలు:
నా బ్లాగ్ ని సందర్శించి నందుకు Thanks. మీ posts అన్నీ బాగున్నాయి. ఇది వరకు ఒకసారి చూసాను కానీ comments రాయలేదు.
Post a Comment
Thank you for your comments