2007/10/01

మంచి మాట - 10

ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.

-మదర్ థెరిస్సా


4 అభిప్రాయాలు:

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

చాలా మంచి మాట..!! చదవడానికి ఎంత సులువుగా ఉందో, ఆచరించడానికి అంత కష్టం. అది చేసి చూపిన మదర్ థెరిస్సా అందరికీ ఆదర్శం కావాలి.

Burri said...

రాజారావు గారు మీ వ్యాఖలకు నా నెనర్లు.

Anonymous said...

ఈ బ్లాగు ప్రపంచంలో మీదో విభిన్నమయిన బ్లాగు. మంచిమాటలు గుర్తు చేస్తున్నారు. తినగ తినగ వేమే తీయనైనప్పుడు, తీయని మంచిమాటలు ఏమౌతాయో! అమృతమేమో. అందులో కొన్ని బిందువులయినా నాలో ఇంకాలని ఆశిస్తున్నాను.

Burri said...

వికటకవి గారు మీ ప్రశంసకు నా నెనర్లు.
మీ పెరుతో పాటు మీ మాటల్లో కవి దాగి ఉన్నాడు అభివందనాలతో

మరమరాలు

Post a Comment

Thank you for your comments