మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
- మహాత్మాగాంధీ
"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"
ప్రపంచములో ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనలు, మహానుభావుల మాటలు, త్యాగధనుల సమీష్టి కృషి ఫలితం ఈనాడు మనకు కనపడే ఈ అబివృద్ది. నేను సేకరించిన కొంత మంది మహానుభావుల అడుగుజాడలను మీకు తెలియజేయ ప్రయత్నమే ఈ "మర్మ-మరాలు".
2 అభిప్రాయాలు:
మీ చిత్రము ఆసక్తికరంగా ఉన్నది. ఎక్కడ సంపాదించారు
బ్లాగేశ్వరుడు గారు మీ వ్యాఖలకు నా నెనర్లు. ఇంటెర్నెట్ లొ http://www.wilsonsalmanac.com/images2/gandhi_boy.gif ఈ లింక్ లో ఉన్నది. ఆసక్తి కొద్ది నేను సేకరించటం జరిగినది.
Post a Comment
Thank you for your comments