ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
- స్వామీ వివేకానంద
"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"
ప్రపంచములో ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనలు, మహానుభావుల మాటలు, త్యాగధనుల సమీష్టి కృషి ఫలితం ఈనాడు మనకు కనపడే ఈ అబివృద్ది. నేను సేకరించిన కొంత మంది మహానుభావుల అడుగుజాడలను మీకు తెలియజేయ ప్రయత్నమే ఈ "మర్మ-మరాలు".
3 అభిప్రాయాలు:
బాస్, మంచిమాటలు నీ బ్లాగు ద్వారా ఇవ్వు. కానీ, నీ బ్లాగ్ tagline లో తోటి బ్లాగర్లు వ్రాసే విషయాలగురించి పెద్దగా తప్పులేదు అని వ్రాయటం బ్లాగాలేదు. పెద్దగా కాదు కదా అస్సలు తప్పులేదు. అనుపల్లవిని అర్జంటుగా మార్చేయి.
అవును అలా నేను రాయటం చాలా పెద్ద తప్పు ధ్యాంక్స్, మార్చినాను.
ఈ మాట చెప్పింది "రూసొ" అనుకుంటానండి.
Post a Comment
Thank you for your comments