2009/04/23

జిడ్డు కృష్ణమూర్తి, మంచి మాట - 29
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.
-జిడ్డు కృష్ణమూర్తి

6 అభిప్రాయాలు:

రాధిక said...

మంచి మాట

మరమరాలు said...

@రాధిక గారు, మీ అభిమానానికి నెనర్లు.

అబ్రకదబ్ర said...

నాకెప్పట్నుండో ఓ అనుమానం. 'భారతీయుడు'లో పెద్ద కమల్ హసన్ ఆహార్యానికి జిడ్డు కృష్ణమూర్తి ఫోటోలు ప్రేరణా?

శివ చెరువు said...

First..మీకు థాంక్స్..వెతుక్కొనే కష్టం లేకుండా మంచి కబుర్లు.. ఒక చోట సమీకరించినందుకు.. All the best :)

AMMA ODI said...

"విజయ దశమి శుభాకాంక్షలు"

More Entertainment said...

hii.. Nice Post Great job.

Thanks for sharing.

Best Regarding.

More Entertainment

Post a Comment

Thank you for your comments