2007/08/28

సైన్స్ మరమరాలు: సైన్స్ అండ్ కల్చర్

మన దేశం గర్వించదగ్గ భౌతికశాస్త్రవేత్త మేఘనాధ్ సాహాకు శ్లోకాలంటే చాలా ఇష్టం. వాటిని శ్రావ్యంగా ఆలపించేవారు. సాహాకు పఠనాసక్తి కూడా ఎక్కువ. 'సైన్స్ అండ్ కల్చర్' అన్న పేరుతో ఒక సైన్స్ పత్రికను కూడా ఆయన నడిపారు. ఆ పత్రిక ద్వారా.. ప్రజల్లో శాస్త్రీయభావాల వ్యాప్తికోసం ప్రయత్నించేవారు.

2 అభిప్రాయాలు:

చదువరి said...

మీరన్నట్టుగానే మరమరాలు తెలుగు బ్లాగుల్లో విలక్షణమైన విషయాలతో కూడుకున్నది. తెలుగు వారిలో ఉన్న శాస్త్రవేత్తల గురించి కూడా రాయండి. థాంక్స్!
మేఘనాథ్ సాహా కదా!

Burri said...

చదువరి గారు, మీకు చాలా థాంక్స్, laksvij లో సాహా రాయటం చేతకాలేదు.

Post a Comment

Thank you for your comments